వార్తలకు తిరిగి వెళ్లండి

గిరిజన సంక్షేమ పాఠశాలల్లో పెండింగ్లో ఉన్న భవనాలు, అదనపు గదులు, మరమ్మతు పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ITDA PO వైశాలి అధికారులను ఆదేశించారు.
ITDA కార్యాలయంలో గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో పనుల పురోగతిని పరిశీలించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో పనుల్లో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని, లోపాలు ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Comments
Loading comments...

