Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గిరిజన మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడిగా ధనంజయ నాయక్

Follow Udayam on Google
Harika Nov 09, 2026 2:49 PM నల్గొండGeneral
గిరిజన మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడిగా ధనంజయ నాయక్ - Udayam
త్రిపురారం మండలం మాటూరుకు చెందిన ధనావత్ ధనంజయ నాయక్ బీజేపీ గిరిజన మోర్చా నల్గొండ జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. జిల్లా అధ్యక్షుడు వినోద్ రాథోడ్ ఆదివారం నియామక ఉత్తర్వులు జారీ చేశారు. నియామకానికి సహకరించిన రాష్ట్ర అధ్యక్షుడు రవి నాయక్, జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు డా. కళ్యాణ్ నాయక్‌కు ధనంజయ కృతజ్ఞతలు తెలిపారు. గిరిజనుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.

Comments

G
Loading comments...