Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గిరిజన కుటుంబాలకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్లను వెంటనే నిర్మించాలి

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Oct 05, 2026 2:48 PM నిర్మల్General
కడెం మండలం ఇస్లాంపూర్‌ గ్రామ పరిధిలోని కొలాంగూడ గిరిజనులకు మంజూరైన 31 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను టైగర్‌ జోన్‌ పేరుతో అడ్డుకోవద్దని సీపీఐ(ఎంఎల్‌) మాస్‌లైన్‌ (ప్రజాపంథా) ఉమ్మడి జిల్లా కార్యదర్శి నందిరామయ్య కోరారు. ఈ మేరకు సోమవారం TNGO'S ఆఫీస్ నుండి మున్సిపల్ కార్యాలయం మీదుగా ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి. ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి ఆర్డీవో దేవదాస్ కు వినతిపత్రం సమర్పించారు.

Comments

G
Loading comments...