వార్తలకు తిరిగి వెళ్లండి

గిరిజన కాఫీ రైతులకు కిలోకు రూ.5 చొప్పున బోనస్ అందించనున్నట్లు ఐటీడీఏ పీవో ఆదిత్య వర్మ తెలిపారు. 2025-26లో మ్యాక్స్ ద్వారా 11 మండలాల్లో 312 మెట్రిక్ టన్నుల కాఫీ పండ్లు సేకరించి, 61 టన్నుల పార్చిమెంట్ ఉత్పత్తి చేసినట్లు వెల్లడించారు.
మార్కెటింగ్ ద్వారా కిలోకు సగటున రూ.500 ధర లభించిందన్నారు. బోనస్ నగదును రెండు రోజుల్లో రైతుల వ్యక్తిగత ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

