Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గిరిజన కాలనీలో మెగా కంటి వైద్య శిబిరం

Follow Udayam on Google
Siva Prasad Oct 01, 2026 6:33 PM నెల్లూరుGeneral
గిరిజన కాలనీలో మెగా కంటి వైద్య శిబిరం - Udayam
చిట్టమూరు గిరిజన కాలనీలో గురువారం విద్యాప్రదాత స్వర్గీయ ముప్పవరపు వెంకటేశ్వరరావు ఆదిలక్ష్మి గార్ల జ్ఞాపకార్థం ఏర్పాటుచేసిన ఎం వి రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని ఎంవి రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలామోహన్ కృష్ణ ప్రారంభించారు. కోట పట్టణానికి చెందిన రమేష్ ఐ కేర్ తిరుపతి పట్టణానికి చెందిన వాసన్ ఐ కేర్ నేతృత్వంలో ఈ ఉచిత నేత్ర వైద్య శిబిరం జరిగింది.

Comments

G
Loading comments...