వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం రీజియన్ గిరిజన గురుకులాల్లో జేఎల్, పీజీటీ విభాగాల్లోని 6 తాత్కాలిక బోధన సిబ్బంది పోస్టులకు అర్హులైన ఎస్టీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు ఐటీడీఏ పీవో రాహుల్ తెలిపారు.
పీజీలో 55% మార్కులతో పాటు బీఈడీ ఉత్తీర్ణులైన వారు సెప్టెంబర్ 28 సాయంత్రం 5 గంటలలోపు భద్రాచలం ఐటీడీఏలోని గురుకులం ఆర్సీవో కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.8500136628 నెంబర్ సంప్రదించవచ్చని పేర్కొన్నారు.
Comments
Loading comments...

