Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గిరిజన గ్రామాలలో మౌలిక సౌకర్యాలు కల్పించాలి

Follow Udayam on Google
B RAJESH Sep 11, 2026 7:34 PM విజయనగరంGeneral
గిరిజన గ్రామాలలో మౌలిక సౌకర్యాలు కల్పించాలి - Udayam
గిరిజన గ్రామాలలో మౌలిక సౌకర్యాలు కల్పించాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కోట అప్పన్న, పట్టణ కార్యదర్శి ఎం.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. బొబ్బిలిలో శుక్రవారం వారు మాట్లాడుతూ.. బొబ్బిలి మండలంలోని కృపావలస, సీయెనువలస, చినఅక్కేనవలస గ్రామాలలో మౌలిక సౌకర్యాలు లేకపోవడంతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడతారన్నారు. రోడ్లు, కాలువలు, తాగునీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...