Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గిరిజన గ్రామాల అభివృద్ధి లక్ష్యం

Follow Udayam on Google
K Anuradha Aug 25, 2026 3:16 PM శ్రీకాకుళంGeneral
గిరిజన గ్రామాల అభివృద్ధి లక్ష్యం - Udayam
మెలియాపుట్టి మండలం ఆంపురం గిరిజన గ్రామంలో మంగళవారం “రెండేళ్ల నమ్మకం–ఇంటింటికీ అభివృద్ధి” కార్యక్రమం నిర్వహించారు. పిఎసిఎస్ అధ్యక్షుడు సలాన మోహనరావు ప్రతి ఇంటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. గిరిజనుల అభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మోహనరావు తెలిపారు. గ్రామాల్లోని ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు .

Comments

G
Loading comments...