వార్తలకు తిరిగి వెళ్లండి

ఏటూరునాగారం ఐటీడీఏలో నిర్వహించిన గిరిజన దర్బార్‌లో వివిధ మండలాల నుంచి వచ్చిన గిరిజనులు 9 వినతులు సమర్పించారు. సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఐటీడీఏ పీవో లెనిన్ వత్సల్ టోప్పో ఆదేశించారు.
భూ పట్టాలు, ఉద్యోగాలు, రుణాలు, రోడ్లు, సాగుభూమి తదితర సమస్యలపై వినతులు అందాయి. అధికారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

