వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిజన డిగ్రీ కళాశాలలో ఖాళీ సీట్ల భర్తీకి ఈనెల 26 వరకు దోస్త్ స్పెషల్ ఫేజ్ అడ్మిషన్స్ నిర్వహిస్తున్నట్లు ఇన్‌చార్జి ప్రిన్సిపల్ డాక్టర్ ముంతాజ్ బేగం తెలిపారు. కళాశాలలో ఉచిత విద్య, వసతి, భోజనంతో పాటు ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సీసీ సౌకర్యాలు ఉన్నాయని పేర్కొన్నారు.
వివరాలకు 9849390495ను సంప్రదించాలి.
Comments
Loading comments...

