Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గిరిజన బాలికల పాఠశాలలో కలెక్టర్‌ తనిఖీ

Follow Udayam on Google
Kiran Oct 05, 2026 3:52 PM జనగామ General
గిరిజన బాలికల పాఠశాలలో కలెక్టర్‌ తనిఖీ - Udayam
నర్మెట్ట మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాలను కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో వసతి, భోజనం, పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించారు. పరిసరాల్లో పేరుకుపోయిన చెత్తాచెదారం, పిచ్చిమొక్కలను వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు. తహసీల్దార్‌ వెంకట రామానుజచారి, ప్రధానోపాధ్యాయులు కిష్ట తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...