Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గిరిజన బాలిక మృతి

Follow Udayam on Google
B RAJESH Aug 26, 2026 1:13 PM విజయనగరంGeneral
గిరిజన బాలిక మృతి - Udayam
జ్వరంతో దుంబురి అనిత అనే గిరిజన బాలిక మృతి చెందడంపై బొడ్డవర సమీపంలో ఉన్న ఆర్ఎంపీలపై DMHO విచారణ చేపట్టాలని ఆదివాసి గిరిజన సంఘ నాయకుడు గౌరీసు డిమాండ్ చేశాడు. బొడ్డపాడుకి చెందిన అనిత విష జ్వరంతో బాధపడుతున్న స్థానిక వైద్య సిబ్బంది సరైన వైద్య సేవలు అందించలేదని ఆరోపించారు. అధికారులు దోమతెరలు పంపిణీ చేసి చేతులు దులుపుకున్నారని, కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...