వార్తలకు తిరిగి వెళ్లండి

అంబారిపేట శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో నిర్వహించిన గిరి ప్రదక్షిణలో జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ దంపతులు పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, పల్లకిలో స్వామివారిని తీసుకువచ్చి గిరి ప్రదక్షిణ చేశారు
నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించారు. ఆలయాల అభివృద్ధికి, భక్తుల సౌకర్యాల కల్పనకు అవసరమైన సహకారం అందిస్తానని ఎమ్మెల్యే తెలిపారు
Comments
Loading comments...

