వార్తలకు తిరిగి వెళ్లండి

గురు పౌర్ణమి సందర్భంగా బుధవారం కొండగట్టులో గిరి ప్రదక్షిణ నిర్వహిస్తున్నట్లు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు. మంత్రులు పొన్నం ప్రభాకర్‌తో పాటు పలువురు పాల్గొంటారని చెప్పారు.
రాజకీయాలకు అతీతంగా నిర్వహించే ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులేనని పేర్కొన్నారు. రైతులకు భరోసా కలగాలని, కరువు పరిస్థితులు తొలగాలని ఆకాంక్షిస్తూ గిరి ప్రదక్షిణ చేపడుతున్నట్లు వెల్లడించారు.
Comments
Loading comments...
