Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిన జిల్లా వాసి

Follow Udayam on Google
Saychi kumar Aug 31, 2026 8:12 AM కామరెడ్డిGeneral
గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిన జిల్లా వాసి - Udayam
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డికి చెందిన సయ్యద్ నబియా సుల్తానా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించింది. ఏజెంటిక్ ఏఐ హ్యాకథాన్-2025లో పాల్గొని సర్టిఫికెట్ అందుకుంది. మల్లారెడ్డి యూనివర్సిటీలో 36 గంటల పాటు జరిగిన ఈ హ్యాకథాన్లో 2,089 మంది పాల్గొని గిన్నిస్ రికార్డు సృష్టించారు. ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజ్ లో సీఎస్ఈ ఫైనల్ ఇయర్ చదువుతుంది.

Comments

G
Loading comments...