వార్తలకు తిరిగి వెళ్లండి

తైక్వాండోలో గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించిన బింగి శర్వాణి, దీక్షిత్, కుతాడి ఆదిత్య, స్లెసర్ గ్లాడిస్‌లను ఎంపీ ఈటల రాజేందర్ అభినందించారు. కోచ్ గ్యార నాగరాజు, మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డితో కలిసి వారు ఎంపీని కలిశారు.
ఈ సందర్భంగా విద్యార్థులతో పాటు కోచ్‌ను శాలువాతో సత్కరించారు. చిన్నారుల విజయం ఘట్‌కేసర్‌కు గర్వకారణమని ఈటల రాజేందర్ అన్నారు.
Comments
Loading comments...

