వార్తలకు తిరిగి వెళ్లండి

టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌పై మాజీ సారథి అజింక్య రహానే ప్రశంసలు కురిపించాడు. బ్యాటింగ్‌లో అతడి ప్రదర్శన అద్భుతమని, రికార్డులే అతడి సత్తా చెబుతున్నాయని కొనియాడాడు. మైదానంలో గిల్ చూపించే ఆత్మవిశ్వాసం తనను ఆకట్టుకుంటోందని పేర్కొన్నాడు.
ప్రతి సిరీస్‌తో కెప్టెన్‌గా గిల్ పరిణతి సాధిస్తున్నాడని రహానే అభిప్రాయపడ్డాడు
Comments
Loading comments...

