Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో 11 మంది మృతి

Follow Udayam on Google
Anuroop Nov 13, 2026 12:15 PM అంతర్జాతీయంGeneral
పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో 11 మంది మృతి - Udayam
పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని గిల్గిట్‌-బాల్టిస్తాన్‌ ప్రాంతంలో వాహనం లోయలో పడటంతో 11 మంది మృతిచెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. గురువారం రాత్రి పర్వత మార్గంలో వెళ్తున్న వాహనం అదుపుతప్పి ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న సహాయక బృందాలు శుక్రవారం కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడమే ప్రమాదానికి కారణమని అధికారులు భావిస్తున్నారు.

Comments

G
Loading comments...