Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గీతం పూర్వ విద్యార్థికి రెండు జాతీయ పురస్కారాలు

Follow Udayam on Google
Ajay Krishna Senior Journalist Aug 23, 2026 5:24 PM సంగారెడ్డిGeneral
గీతం పూర్వ విద్యార్థికి రెండు జాతీయ పురస్కారాలు - Udayam
గీతం పూర్వ విద్యార్థిని మేఘనా రెడ్డికి రెండు ప్రతిష్టాత్మక జాతీయ మానవతా పురస్కారాలు లభించాయి. న్యూఢిల్లీలో నిర్వహించిన జాతీయ మానవతా సదస్సు–అవార్డ్స్‌ 2026లో ఆమెకు ‘యంగ్ సోషల్ వర్కర్ ఆఫ్ ది ఇయర్’ ఆమె ఆధ్వర్యంలోని ఎంఆర్ ఫ్యూచర్ ఫౌండేషన్‌కు ‘బెస్ట్ ఎన్జీవో ఆఫ్ ది ఇయర్–సస్టైనబుల్ సోషల్ ఇంపాక్ట్’ అవార్డులు అందుకున్నారు. ప్రస్తుతం ఎంఆర్ ఫ్యూచర్ ఫౌండేషన్‌ చైర్మన్‌, మేనేజింగ్ ట్రస్టీగా సేవలందిస్తున్నారు.

Comments

G
Loading comments...