వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళలు తండ్రి, భర్త, కుమారుల ఆధీనంలో ఉండాలన్న మనుస్మృతి నిర్దేశం సిగ్గుచేటని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ కౌంటర్ ఇచ్చింది. బీజేపీ ప్రతినిధి ఈ వ్యాఖ్యలకు స్పందిస్తూ, మహిళా స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్న రాహుల్.. కాంగ్రెస్‌లో ప్రియాంక గాంధీని ఎందుకు స్వతంత్ర రాజకీయ ముఖంగా చూడటం లేదని ప్రశ్నించింది.
ఆమెను ఇప్పటికీ “రాహుల్ గాంధీ సోదరి”గానే ఎందుకు ప్రస్తావిస్తున్నారని నిలదీసింది.
Comments
Loading comments...

