Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గీత కార్మికులపై ఎక్సైజ్ దాడులు ఆపాలి

Follow Udayam on Google
anji kummari Aug 11, 2026 5:43 PM మహబూబ్‌నగర్General
గీత కార్మికులపై ఎక్సైజ్ దాడులు ఆపాలి - Udayam
సిద్ధిపేట జిల్లా గజ్వేల్ లో కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన గీతన్నల చైతన్య యాత్ర లో మహబూబ్ నగర్ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ గీత కార్మికులపై ఎక్సైజ్ దాడులు ఆపి, రాష్ట్రంలో మూసి వేసిన కల్లు దుకాణాలను తెరిపించాలి. నల్లగొండ జిల్లాలోని నందనంలో పూర్తయిన నీరా కేంద్రాన్ని ప్రారంభించాలని, నీరా ఆధారిత ఉత్పత్తులు తయారుచేయాలన్నారు.

Comments

G
Loading comments...