Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గీత కార్మికులకు గుర్తింపు కార్డులు పంపిణీ చేసిన MLA

Follow Udayam on Google
యస్.యస్. పట్నాయక్ Sep 18, 2026 5:47 PM విజయనగరంGeneral
గీత కార్మికులకు గుర్తింపు కార్డులు పంపిణీ చేసిన MLA - Udayam
చీపురుపల్లి నియోజవర్గానికి చెందిన 54 మంది కల్లుగీత కార్మికులకు గుర్తింపు కార్డులు మంజూరు చేసినట్లు ఎక్సైజ్‌ సీఐ చక్రవర్తి తెలిపారు. ఈ సందర్భంగా వాటిని శుక్రవారం స్దానిక MLA కిమిడి కళా వెంకటరావు చేతుల మీదగా గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. 30 సంవత్సరాలుగా ఈ కార్డు లేక ప్రభుత్వం అందించే పథకాలు పొందలేకపోయామని ఈ సందర్భంగా కార్మికులు తెలిపారు. కార్డులు ఇచ్చినందుకు వారు ధన్యవాదాలు తెలిపారు.

Comments

G
Loading comments...