Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గిగ్‌ వర్కర్ల నిరవధిక సమ్మెకు పిలుపు

Follow Udayam on Google
రూప దేవి Aug 07, 2026 2:24 PM హైదరాబాద్General
గిగ్‌ వర్కర్ల నిరవధిక సమ్మెకు పిలుపు - Udayam
తెలంగాణలో ఆటో, క్యాబ్‌, యాప్‌ ఆధారిత రవాణా, డెలివరీ సేవలను నిలిపివేస్తూ శనివారం నుంచి నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లు వాహన, డెలివరీ సంఘాల జేఏసీ ప్రకటించింది. తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని జేఏసీ నేతలు ఆరోపించారు. ఆదాయం తగ్గడం, చార్జీల విధానం, సామాజిక భద్రత వంటి అంశాలపై డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సమ్మెకు దిగుతున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...