Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దసరాకు పేదలకు సొంతింటి కానుక

Follow Udayam on Google
స్వప్న రెడ్డి Aug 04, 2026 9:11 AM హైదరాబాద్General
దసరాకు పేదలకు సొంతింటి కానుక - Udayam
దసరా నాటికి పేదలకు సొంతిళ్లు అందించేందుకు గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. అసంపూర్తిగా ఉన్న డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని నిర్ణయించింది. మొత్తం 25,619 అసంపూర్తి గృహాల్లో 4,296 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. మిగిలిన 21,323 ఇళ్ల పనులను త్వరగా పూర్తి చేసేందుకు హౌసింగ్‌ శాఖ చర్యలు చేపడుతోంది.

Comments

G
Loading comments...