Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గిడుగు పేరుతో అధ్యయన కేంద్రం నిర్మించాలి

Follow Udayam on Google
K Anuradha Aug 29, 2026 3:16 PM శ్రీకాకుళంGeneral
గిడుగు పేరుతో అధ్యయన కేంద్రం నిర్మించాలి - Udayam
డా.బి.ఆర్. అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో గిడుగు రామమూర్తి పంతులు పేరుతో అధ్యయన కేంద్రం ఏర్పాటు చేస్తామని గతంలో ఇచ్చిన హామీని అమలు చేయాలని జర్నలిస్టు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. శనివారం గిడుగు జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వాడుక భాష, సవరల విద్య, కళింగ చరిత్రకు గిడుగు చేసిన సేవలను నాయకులు కొనియాడారు.

Comments

G
Loading comments...