వార్తలకు తిరిగి వెళ్లండి

గిద్దలూరు మున్సిపాలిటీ పరిధిలో వీధి కుక్కల బెడదపై ప్రజల నుంచి ఫిర్యాదులు రావడంతో అధికారులు స్పందించారు. ఈరోజు పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో కుక్కలను పట్టుకునేందుకు ప్రత్యేక సిబ్బందిని రంగంలోకి దించారు.
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వీధి కుక్కలను పట్టుకెళ్తున్నట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

