Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గిద్దలూరులో వైసీపీ కార్యకర్తల భేటీ

Follow Udayam on Google
Kiran Sep 11, 2026 3:47 PM ప్రకాశం General
గిద్దలూరులో వైసీపీ కార్యకర్తల భేటీ - Udayam
గిద్దలూరులో వైసీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ కుందూరు నాగార్జునరెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గస్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగాలని నాగార్జునరెడ్డి సూచించారు. ఎన్నికల్లో పార్టీ విజయానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు.

Comments

G
Loading comments...