Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గిద్దలూరు నీటి సమస్యపై ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి

Follow Udayam on Google
Udayam Desk Sep 15, 2026 11:22 AM ప్రకాశం General
గిద్దలూరు నీటి సమస్యపై ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి - Udayam
గిద్దలూరులో తాగునీటి సమస్యపై ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో ఫిల్లింగ్‌ పాయింట్లను పరిశీలించి, నీటి సరఫరాపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వార్డుల అవసరాలకు అనుగుణంగా నీటి సరఫరా మెరుగుపర్చాలని సూచించారు.

Comments

G
Loading comments...