వార్తలకు తిరిగి వెళ్లండి

ఘట్‌కేసర్‌లోని 'న్యూ బాలాజీ హుక్మీచంద్ మిఠాయి భండార్' తయారీ కేంద్రంపై ఉప్పల్ జోన్ SOT పోలీసులు దాడి చేశారు. ఎక్స్‌పైరీ అయిన ముడిపదార్థాలు, నిషేధిత సింథటిక్ కలర్స్‌తో స్వీట్లు తయారు చేస్తున్నట్లు గుర్తించి యజమాని రాజారామ్ కచ్వాను అదుపులోకి తీసుకున్నారు.
రసాయనాలు, స్వీట్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
Comments
Loading comments...

