వార్తలకు తిరిగి వెళ్లండి

ఘట్కేసర్‌లోని వందన హోటల్ వద్ద వేగంగా వచ్చిన లారీ బైక్‌ను ఢీకొనడంతో డిగ్రీ విద్యార్థిని శ్రావణి అక్కడికక్కడే మృతి చెందింది. బోనాల సందర్భంగా కొత్త బైక్‌పై తల్లిదండ్రులు సురేశ్, ఉమారాణితో కలిసి సొంతూరికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
ఈ ఘటనలో శ్రావణి తల్లిదండ్రులకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

