వార్తలకు తిరిగి వెళ్లండి

మద్యం మత్తులో జరిగిన ఘర్షణ ఓ వ్యక్తి ప్రాణాలను బలిగొంది. డబ్బుల వివాదం, తనను, తల్లిని దూషించాడన్న కోపంతో 17 ఏళ్ల బాలుడు శివ అనే వ్యక్తిని సిమెంట్ ఇటుకతో తలపై కొట్టి హత్య చేశాడు.
అనంతరం కూరగాయల కత్తితో మర్మాంగాన్ని కోశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సోమవారం అవుషాపూర్‌లో నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.
Comments
Loading comments...

