Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఘట్కా పోటీల్లో సత్తా చాటిన ఎస్పీఎస్ విద్యార్థులు

Follow Udayam on Google
Anuroop Nov 04, 2026 6:20 PM శ్రీకాకుళంGeneral
ఘట్కా పోటీల్లో సత్తా చాటిన ఎస్పీఎస్ విద్యార్థులు - Udayam
నరసన్నపేట ఎస్పీఎస్ జూనియర్ కళాశాల విద్యార్థులు ఘట్కా క్రీడల్లో ప్రతిభ చాటారు. జగ్గయ్యపేటలో జరిగిన 70వ స్కూల్ గేమ్స్ రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని, ఢిల్లీలోని త్యాగరాజ్ స్టేడియంలో నిర్వహించిన జాతీయస్థాయి పోటీల్లోనూ సత్తా చాటారు. తరుణ్, దిలీప్, సిద్ధార్థ, కార్తీక్ ప్రతిభను ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభినందించారు.

Comments

G
Loading comments...