వార్తలకు తిరిగి వెళ్లండి

ఘట్ కేసర్ రైల్వే స్టేషన్ పరిధిలోని ఔషాపూర్ సమీపంలో తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. దక్షిణ్ ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొనడంతో గొర్రెలు మృత్యువాతపడ్డాయి.
రైలు శబ్దానికి భయపడి పట్టాలపైకి రావడంతో ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. మృతిచెందిన గొర్రెలు యాదాద్రిభువనగిరి జిల్లా జూలూరు అలీనగర్‌కు చెందిన వ్యక్తివిగా తెలుస్తోంది. ఘటనపై రైల్వే అధికారులు, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

