Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చర్లపల్లిలో ఘోర ప్రమాదం

Follow Udayam on Google
పవని రెడ్డి Jul 30, 2026 6:14 AM హైదరాబాద్General
చర్లపల్లిలో ఘోర ప్రమాదం - Udayam
చర్లపల్లి పారిశ్రామికవాడలో సుదర్శన్ ఇండస్ట్రీస్‌లో సీఎన్‌సీ లేజర్‌ కటింగ్‌ యంత్రం ట్రయల్‌ రన్‌ సమయంలో ఆపరేటర్‌ బత్తుల సురేశ్‌బాబు ప్రమాదవశాత్తు యంత్రానికి బలై అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబానికి పరిహారంగా రూ.31 లక్షలు చెల్లించేందుకు కంపెనీ యాజమాన్యం అంగీకరించింది.

Comments

G
Loading comments...