Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఘోర రోడ్డు ప్రమాదం..మహిళా మృతి

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 17, 2026 8:48 PM నాగర్ కర్నూల్General
ఘోర రోడ్డు ప్రమాదం..మహిళా మృతి - Udayam
కల్వకుర్తి మండలం జయప్రకాష్ నగర్ సమీపంలోని జియో పెట్రోల్ బంక్ సమీపంలో హైదరాబాద్ శ్రీశైలం ప్రధాన రహదారిపై గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు టిప్పర్ ‌ను ఢీకొట్టడంతో కారులో ఉన్న మహిళ మృతి చెందినట్లు సమాచారం. స్థానికులు సహాయక చర్యలు చేపట్టి గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...