Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఘోర రోడ్డు ప్రమాదం యువకుడి తల నుజ్జునుజ్జు

Follow Udayam on Google
K.Venkatesh Sep 07, 2026 8:57 PM ఖమ్మంGeneral
ఘోర రోడ్డు ప్రమాదం యువకుడి తల నుజ్జునుజ్జు - Udayam
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో వైరా మున్సిపాలిటీ ఒకటో వార్డు బీసీ కాలనీకి చెందిన కడారి రాకేష్ అనే యువకుడు మృతి చెందాడు. బైక్ పై వెళ్తున్న రాకేష్ ను కంటైనర్ ఢీకొట్టడంతో తల నుజ్జునుజ్జయి మృతిచెందాడు. వీ.ఎం.బంజర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...