Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఘోర రోడ్డు ప్రమాదం ... ముగ్గురు వ్యక్తులు మృతి

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 13, 2026 9:07 AM విజయనగరంGeneral
ఘోర రోడ్డు ప్రమాదం ... ముగ్గురు వ్యక్తులు మృతి - Udayam
విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం ఎస్‌.బూర్జివలస పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని షికారు జంక్షన్‌ వద్ద ఆదివారం ఉదయాన్న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. స్దానికుల వివరాల ప్రకారం జాతీయ రహదారి -26 పై మానాపురం నుండి రామభద్రాపురం వెళ్తున్న ఆటోను లారీ ఢీ కొన్న ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...