Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఘోర రోడ్డు ప్రమాదం.. దంపతుల మృతి

Follow Udayam on Google
BALAJI SRIMANGALI Aug 27, 2026 6:42 PM సంగారెడ్డిGeneral
ఘోర రోడ్డు ప్రమాదం.. దంపతుల మృతి - Udayam
కోహీర్ మండలంలోని సజ్జాపూర్ సమీపంలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పిచ్చెర్గాడి – సజ్జాపూర్ రహదారిపై చెరువు వద్ద ఆటోను డీసీఎం ఢీకొంది. ప్రమాదంలో అదుపుతప్పిన డీసీఎం ఆటోపై పడటంతో డ్రైవర్‌తో పాటు ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...