Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఘోర రోడ్డు ప్రమాదం.. డీసీఎం బోల్తా

Follow Udayam on Google
Sreekanth Patel Sep 29, 2026 9:05 AM మహబూబ్‌నగర్General
ఘోర రోడ్డు ప్రమాదం.. డీసీఎం బోల్తా - Udayam
బాలానగర్ మండల కేంద్రంలో ఈరోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. ఉల్లిగడ్డ సరకుతో హైదరాబాద్ వెళుతున్న డీసీఎంను వెనక నుంచి వేగంగా వచ్చి ప్రైవేట్ వోల్వా బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో డీసీఎం అదుపుతప్పి బోల్తా పడింది. ప్రయాణికులు, DCM డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డారు.

Comments

G
Loading comments...