Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఘోర అగ్ని ప్రమాదం.. గొర్రెలు సజీవ దహనం

Follow Udayam on Google
sreekanth patel Sep 10, 2026 10:55 AM మహబూబ్‌నగర్General
ఘోర అగ్ని ప్రమాదం.. గొర్రెలు సజీవ దహనం - Udayam
మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. గొర్రెల లోడుతో వెళ్తున్న డీసీఎం రైలింగ్ సూచిక బోర్డును ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. మంటలు వాహనం మొత్తం వ్యాపించడంతో డీసీఎంలో ఉన్న గొర్రెలన్నీ సజీవ దహనమయ్యాయి. డ్రైవర్ రషీద్ ఖాన్ తీవ్రంగా గాయపడగా, 108 సిబ్బంది జిల్లా ఆసుపత్రికి తరలించారు.

Comments

G
Loading comments...