Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఘనంగా యూటీఎఫ్ ఆవిర్భావ వేడుకలు

Follow Udayam on Google
సత్యనారాయణ Aug 10, 2026 11:46 AM విజయనగరంGeneral
ఘనంగా యూటీఎఫ్ ఆవిర్భావ వేడుకలు - Udayam
గరివిడి యూటీఎఫ్‌ కార్యాలయంలో సోమవారం 53వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పతాకావిష్కరణను చేసి, పతాక గేయాన్ని ఆలపించారు. అనంతరం యూటీఎఫ్‌ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు ఎ.సత్య శ్రీనివాస్ మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యలకు కృషి చేస్తామన్నారు. ఉపాధ్యాయుల టెట్‌, పీఆర్సీ, ఐఆర్ ,పెండింగ్‌ డీఏ బకాయిలు సత్వరమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...