వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల పట్టణం ప్రేమ్ రంగా గార్డెన్స్‌లో శ్రీ సరస్వతీ శిశుమందిర్ బాదేపల్లి ఆధ్వర్యంలో ‘నమామి భారతం’ పేరుతో వందేమాతరం 150వ వార్షికోత్సవ సామూహిక గానం నిర్వహించారు. శ్రీశ్రీశ్రీ సర్వదర్శన్ స్వాముల ఆశీర్వచనం అందించగా, ఆర్‌ఎస్‌ఎస్ పాలమూరు విభాగ్ ప్రచారక్ దేవేందర్‌జీ ప్రసంగించారు.
VHP పాలమూరు జిల్లా మాతృశక్తి సంయోజక లావణ్య వేణుగోపాల్‌తో పాటు విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

