వార్తలకు తిరిగి వెళ్లండి
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని ప్రజా భవన్ కార్యాలయంలో వినాయక నిమజ్జన వేడుకలు ఘనంగా జరిగాయి.
ఈ కార్యక్రమంలో రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు కవ్వంపెళ్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా నాయకులు ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ సందడి చేశారు.
Comments
Loading comments...

