Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఘనంగా వినాయక నిమజ్జనం

Follow Udayam on Google
Ch. Anji Sep 28, 2026 4:49 PM వికారాబాద్General
ఘనంగా వినాయక నిమజ్జనం - Udayam
దోమ మండలం బాసుపల్లి గ్రామంలోని బీసీ కాలనీ వినాయక నిమజ్జనోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా గ్రామస్థులు భక్తి శ్రద్ధలతో ఆటపాటలతో గంగమ్మ వడికి గణనాథుని సాగనంపారు. మహిళల నృత్యాలు, మగవారి భజనలతో పాటు యువత డ్యాన్స్ లతో అట్టహాసంగా సాగిన ఈ కార్యక్రమంలో గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన లడ్డు వేలంపాటలో గ్రామాని చెందిన కావటి ప్రసన్న శ్రీనివాస్ 61వేలకు దక్కించుకున్నారు.

Comments

G
Loading comments...