Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఘనంగా తీజ్ పండుగ వేడుకలు

Follow Udayam on Google
RR REDDY Aug 23, 2026 8:05 PM నిజామాబాద్General
ఘనంగా తీజ్ పండుగ వేడుకలు - Udayam
హైదరాబాద్‌లోని సింగరేణి కాలనీలో నిర్వహించిన తీజ్ పండుగ వేడుకల్లో తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా తీజ్ పండుగ ప్రాముఖ్యతను, బంజారా సంస్కృతి, సంప్రదాయాలను ఆమె కొనియాడారు. మహిళలు, యువతతో కలిసి పండుగ వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. ఈ కార్యక్రమంలో బంజారా మహిళలు, నాయకులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Comments

G
Loading comments...