Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఘనంగా స్వర్ణోత్సవ వేడుకలు

Follow Udayam on Google
ramesh kondur Sep 19, 2026 12:38 PM నిజామాబాద్General
ఘనంగా స్వర్ణోత్సవ వేడుకలు - Udayam
నిజామాబాద్ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు . 1976 సెప్టెంబర్ 18 న మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ బంజారా (లంబాడ) జాతిని DNT నుండి ST జాబితాలో చేర్చి రిజర్వేషన్ కల్పించి 50 వసంతాలు పూర్తి సందర్భంగా జూబ్లీ వేడుకలు చేసినట్లు చెప్పారు .ఈ కార్యక్రమానికి రవీందర్ నాయక్ మాజీ మంత్రి, అమర్ సింగ్ తిలావత్ ఉన్నారు.

Comments

G
Loading comments...