వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో సోమవారం 75వ సంచార జాతుల విముక్తి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ జ్యోతిబాపూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ..సచార జాతుల సంక్షేమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు చేపట్టాయని వివరించారు. బీసీ పొలిటికల్ జేఏసీ నేత డి. అరవింద్ చారి తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

