Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఘనంగా శ్వేత జయంతి వేడుకలు

Follow Udayam on Google
Syed Farooq Sep 26, 2026 12:53 PM మహబూబ్‌నగర్తెలంగాణ
ఘనంగా శ్వేత జయంతి వేడుకలు - Udayam
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సతీమణి శ్వేత జయంతి సందర్భంగా బీఆర్‌ఎస్ నాయకులు ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో లక్ష్మీ, ప్రణిల్ చందర్, హఫీజ్, నాగిరెడ్డి, ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...