వార్తలకు తిరిగి వెళ్లండి

వెంకటాపురం మండల కేంద్రంలో జనసేన ఆధ్వర్యంలో పార్టీ అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. పవన్ చిత్రపటానికి పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం జనసేన జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో పిల్లల జయసింహ, ఖలీల్, సాయి, రంజిత్‌తో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

