Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఘనంగా ప్రారంభమైన MP CUP–2026 చెస్ పోటీలు

Follow Udayam on Google
RAGHU Aug 22, 2026 10:27 PM శ్రీకాకుళంGeneral
ఘనంగా ప్రారంభమైన MP CUP–2026 చెస్ పోటీలు - Udayam
ఎర్రన్న క్రీడా ఉత్సవంలో భాగంగా ఎంపీ కప్–2026 చెస్ ఛాంపియన్‌షిప్ పోటీలు శనివారం ఎన్‌టీఆర్ భవన్‌లో ఘనంగా ప్రారంభమయ్యాయి. రెండు రోజులపాటు జరిగే పోటీల్లో ఓపెన్, అండర్‌–10, 15 విభాగాల్లో 430 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. ఒక్కో క్రీడాకారుడు ఆరు రౌండ్లు ఆడనుండగా 1,600కు పైగా మ్యాచులు జరగనున్నాయి. కార్యక్రమంలో గొండు సావిత్రి, కూటమి నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...